మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam 37 – సప్తత్రింశ దశకమ్ - విష్ణుమహత్త్వమ్


పురా హరిస్త్వాం కిల సాత్త్వికేన
ప్రసాదయామాస మఖేన దేవి |
సురేషు తం శ్రేష్ఠతమం చకర్థ
స తేన సర్వత్ర బభూవ పూజ్యః || 37 -1 ||

అధర్మవృద్ధిశ్చ యదా త్రిలోకే
ధర్మక్షయశ్చాపి తదా భవత్యా |
ధర్మం సముద్ధర్తుమధర్మమృద్ధం
మార్ష్టుం చ దేవ్యేష నియుజ్యతే హి || 37 -2 ||

స ఈడ్యతే సర్వత ఏవ సర్వైః
పత్న్యా చ భూతైశ్చ సమం గిరీశః |
ఇళావృతేఽపూరుషసన్నిధానే
సంకర్షణాఖ్యం భజతే మురారిమ్ || 37 -3 ||

తమేవ భద్రశ్రవసో హయాస్యం
భద్రాశ్వవర్షే మునయః స్తువంతి |
ప్రహ్లాద ఉచ్చైర్హరివర్షవాసీ
విశ్వార్తిశాంత్యై నృహరిం చ నౌతి || 37 -4 ||

శ్రీః కేతుమాలే ఖలు కామరూపం
తం రమ్యకే మత్స్యతనుం మనుశ్చ |
హిరణ్మయే కూర్మశరీరభాజం
స్తువంతి నారాయణమర్యమా చ || 37 -5 ||

మహావరాహం కురుషూత్తరేషు
భూ రాఘవం కిమ్పురుషే హనూమాన్ |
తం నారదో భారతవర్షవర్తీ
నరం చ నారాయణమాశ్రయంతే || 37 -6 ||

సత్కర్మభూమిర్భరతస్య రాజ్యం
సంత్యత్ర వైకుంఠకథైకసక్తాః |
తీర్థాని పుణ్యాశ్రమపర్వతాశ్చ
జన్మాత్ర దేవాః స్పృహయంత్యజస్రమ్ || 37 -7 ||

ప్రహ్లాదపౌత్రః సుతలాధివాసః
సురక్షితశ్చాత్మనివేదనేన |
వార్ధక్యరోగక్లమభీతిముక్తో
మహాబలిర్వామనమేవ నౌతి || 37 -8 ||

సహస్రశీర్షః శిరసా దధత్ క్ష్మాం
హలీ హరేస్తామసమూర్తిరార్యైః |
సంస్తూయమానః సహనాగకన్యః
పాతాళమూలే చ సలీలమాస్తే || 37 -9 ||

విచిత్రరూపం జగతాం హితాయ
సర్వే స్తువంత్యచ్యుతమిద్ధభక్త్యా |
ఏనం కురు త్వం వరదానదక్షం
మాతః కృపార్ద్రే వరదే నమస్తే || 37 -10 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.